Monday, April 13, 2026
[t4b-ticker]

అగ్నిమాపక వారోత్సవాల కరపత్ర ఆవిష్కరణ

Mbmtelugunews//కోదాడ,ఏప్రిల్ 23( ప్రతినిధి మాతంగి సురేష్): అగ్నిమాపక వారోత్సవ సందర్భంగా కోదాడ డిఎస్పి ఆఫీస్ నందు కరపత్రాలు,పోస్టర్స్ రిలీజ్ కార్యక్రమాన్ని అగ్నిమాపక సిబ్బంది ఏర్పాటు చేసినారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోదాడ డిఎస్పి శ్రీనివాస్ రెడ్డి,మునగాల సిఐ రామకృష్ణారెడ్డి, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ కే డాక్టర్ బాబు లు పాల్గొని కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో లీడింగ్ ఫైర్ ఫైటర్ ఆర్ నాగయ్య, సిబ్బంది వీరబాబు, ప్రకాష్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular