కోదాడ,మార్చి 04(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ ( రెవెన్యూ) గా బాధ్యతలు చేపట్టిన బి.ఎస్ లతను కోదాడ ఆర్డిఓ ఆర్ సూర్యనారాయణ సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.రెవెన్యూపరమైన పాలనా పరమైన అంశాలపై శాఖ పరంగా సూచనలు అందించాలని విజ్ఞప్తి చేశారు.కోదాడ డివిజన్ లో రెవెన్యూ పరమైన అంశాలను వివరించారు.ఈ కార్యక్రమంలో కోదాడ,మునగాల,నడిగూడెం,అనంతగిరి ఎమ్మార్వో లు సాయి గౌడ్,ఆంజనేయులు,జయమాలిని,రవికుమార్ ఉన్నారు.
అదనపు కలెక్టర్ కు అభినందనలు
RELATED ARTICLES



