అధిక వర్షాలకు నీట మునిగిన వరి పొలాలు
: దిక్కుతోచని స్థితిలో రైతులు
Mbmtelugunews//సూర్యాపేట జిల్లా,సెప్టెంబర్ 06:కోదాడ నియోజకవర్గం మునగాల మండల పరిధిలోని మాధవరం రెవిన్యూ పరిధిలోగల విజయ రాఘవాపురం గ్రామ రైతులకు సంబంధించిన సుమారు 50 ఎకరాల వరి పొలాలు అధిక వర్షాలకు పూర్తిగా నీటిలొ మునిగి నష్టపోయిన పంటలను పరిశీలిస్తున్న సూర్యాపేట జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు బచ్ఛు అశోక్,మునగాల మండల ఏవో,నష్టపోయిన రైతులు బత్తిని లక్ష్మీనారాయణ,గన్న రవి,సుంకర రమేష్,గన్న లక్ష్మీనారాయణ,పస్తం వెంకన్న తదితరులు