Thursday, February 26, 2026
[t4b-ticker]

అనాధ శరణాలయానికి 5వేల ఆర్థిక సహాయం

అనాధ శరణాలయానికి 5వేల ఆర్థిక సహాయం

Mbmtelugunews//కోదాడ, ఫిబ్రవరి 26(ప్రతినిధి మాతంగి సురేష్): పట్టణ పరిధిలోని అశోక్ నగర్ లో గల శనగల రాధాకృష్ణ మానసిక వికలాంగుల కేంద్రానికి కాసాని భారతమ్మ -నాగయ్యల జ్ఞాపకార్థం వారి కుమారుడు మండల పరిధిలోని కూచిపూడి కి చెందిన సర్పంచ్ కాసాని సంధ్య వెంకటేశ్వర్లు 5000 రూపాయలను గురువారం అందజేశారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వికలాంగుల కేంద్రంలోని పేద పిల్లలకు అన్నదానం నిర్వహించేందుకు ఆర్థిక సహాయం చేసినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరు తమకున్న దానిలో పేద ప్రజలను, అనాథలను ఆదుకునేందుకు ముందుకు రావాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ శెట్టి లక్ష్మయ్య, గంట లక్ష్మినారాయణ, శెట్టి రామానాయుడు, శిరంశెట్టి ఉపేందర్, తరుణ్, రెడ్డబోయిన స్వామి తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular