అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి
Mbmtelugunews//వికారాబాద్ జిల్లా,ఆగష్టు 31…పెద్దముల్ మండలం గోపాల్పూర్ గ్రామ సమీపంలోని సుద్ధ నీటి గుంతలో అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి…స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పెద్దెములు పోలీసులు శవాన్ని బయటికి తీయగా మృతుడి శరీరంపై గాయాలు ఉండడంతో ఎవరో హత్య చేసి సుద్ద నీటి గుంతలో శవాన్ని వేసి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
సుద్ధ నీటి గుంత సమీపంలో ఓ పర్స్ లభించడంతో దర్యాప్తును పోలీసులు తీవ్రతరం చేశారు.
పోస్టుమార్టం కోసం జిల్లా ఆసుపత్రికి తరలించిన పోలీసులు



