కోదాడ,ఏప్రిల్ 29(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:మాలదారులకు అన్నదానం మహాదానమని కోదాడ మున్సిపల్ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు అన్నారు.సోమవారం పట్టణ పరిధి శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వారి ఆలయంలో మాలధారులకు దాతలు నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు పాల్గొని మాట్లాడుతు అన్నదాతలు రంజిత్, సీతారామ్మ,సూర్య ప్రకాష్ శోభారాణి దంపతులు జనార్ధన చారి నవ్య లు ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారాని అన్నారు.దాతల సహకారంతో మాలదారులకు అన్నదానం నిర్వహించడం ఎంతో అభినందనీయమని కార్యక్రమాన్ని నిర్వహించిన వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి కృష్ణ,మల్లెల అనంత చారివెంకటకృష్ణ,పుల్లయ్య,సతీష్,కృష్ణ,మాల ధారణ స్వాములు పాల్గొన్నారు.
అన్నదానం మహాదానం:మున్సిపల్ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు
RELATED ARTICLES



