ఆంధ్రప్రదేశ్ టిడిపి రాష్ట్ర నాయకులు జితేంద్ర అన్న కు జన్మదిన శుభాకాంక్షలు:నల్ల వికాస్ రెడ్డి
Mbmtelugunews//కోదాడ అక్టోబర్ 02: నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న టిడిపి రాష్ట్ర నాయకులు ప్రముఖ వ్యాపారవేత్త జితేందర్ అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎన్నారై నల్ల వికాస్ రెడ్డి.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జితేంద్ర అన్న చిన్ననాటి నుండి రాజకీయంగా ఎంతో చురుకుగా పాల్గొనేవాడు తను అంచెలంచలు ఎదిగి టిడిపి పార్టీలో గొప్ప గొప్ప పదవులు అనుభవించాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నానని అన్నారు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని,ఆయురారోగ్యాలతో ఉండాలని వేడుకుంటున్నాను అని తెలిపారు.