యాదాద్రి భువనగిరి జిల్లా(mbm telugu news ప్రతినిధి శోభన్ బాబు); తుంగతుర్తి నియోజకవర్గం మోత్కూరు మండలం అనాజిపురం గ్రామంలో నాగమణి అనే వివాహిత ఇటీవల అనారోగ్యం తో మరణించడం జరిగింది ఆమెకు కొడుకు కూతురు ఉన్నారు వారికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇంచార్జ్ కడియం రామచంద్రయ్య 5000 రూపాయలు వారికి ఆర్థిక సాయం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తుంగతుర్తి అసెంబ్లీ కన్వీనర్ కాప రవి గారు, కో కన్వీనర్ కూరాకుల వెంకన్న, మోత్కూర్ మండల్ ఇంచార్జ్ గౌరు శ్రీనివాస్, దీటి సందీప్, యాదాద్రి భువనగిరి జిల్లా బీజేవైఎం అధికార ప్రతినిధి మరియు తుంగతుర్తి అసెంబ్లీ ఐటి సోషల్ మీడియా కో కన్వీనర్ గుంటి సతీష్ కుమార్,ప్రధాన కార్యదర్శులు జక్కుల రాము యాదవ్,నార్సింగ్ మహేష్, ఓబీసీ మోర్చ మండల అధ్యక్షులు రాధారపు మల్లేష్ ,ఉపాధ్యక్షులు గుదే మధుసూదన్ యాదవ్, జినకాల మల్లయ్య,నోముల వెంకన్న, మరాఠీ అంజయ్య,పోచం సోమయ్య వేముల దశరథ,సుతారపు వెంకన్న,మల్లెపాక సాయిబాబా బంగారి రాజు గొర్ల నరేందర్ మధు, బాల నరసయ్య, కమ్మ సైదులు తదితరులు పాల్గొనడం జరిగింది*
ఆర్థిక సహాయం చేసిన కడియం రామ చంద్రయ్య..
RELATED ARTICLES