ఆర్థిక సాయం అందించిన పిఎసిఎస్ చైర్మన్ గోసుల రాజేష్
Mbmtelugunews//కోదాడ,జనవరి 28(ప్రతినిధి మాతంగి సురేష్)నడిగూడెం మండల పరిధిలోని కాగిత రామచంద్రాపురం గ్రామానికి చెందిన బాణాల శ్రీనివాస్ కి బైక్ ప్రమాదం జరిగింది.ప్రమాదంలో చేయి ఎముక విరగడంతో ఖమ్మం లో శివ ఆర్థోపెడిక్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు.ఆయనను కెఆర్సి పురం పిఎసిఎస్ చైర్మన్ గోసుల రాజేష్ పరామర్శించి ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు.