ఇందిరమ్మ ఇల్లు ఆన్ లైన్ ను సద్వినియోగం చేసుకోవాలి.
Mbmtelugunews//హుజూర్ నగర్/( ప్రతినిధి చింతారెడ్డి గోపిరెడ్డి) మేళ్లచెరువు మండల పరిధిలోని వెల్లటూరు గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రజా పాలనలో భాగంగా ఇందిరమ్మ ఇల్లు ఆన్ లైన్ చేస్తున్న ప్రభుత్వ అధికారి పి సురేష్.వెల్లటూరు గ్రామం లో డోర్ టు డోర్ తిరిగి ఇల్లు లేని వారికీ ఇదిరమ్మ ఇల్లు అధికారి సెల్ ఫోన్ యాప్ ద్వారగా గ్రామం లో ఆధార్ కార్డ్స్ లు ఆన్ లైన్ చేసి ఇల్లు భూమి పట్టాలు ఆన్ లైన్ చేసి ఇందిరమ్మ ఇండ్లు ఆన్ లైన్ చేస్తున్నటువంటి ప్రభుత్వ అధికారి పి సురేష్.ఈ కార్యక్రమం లో వెల్లటూరు గ్రామ ప్రజలు,తుపాకుల వెంకయ్య,నేరెళ్ల బాలరాజు,గీద అనురాధ,గ్రామ ఇందిరమ్మ కమిటీ నెంబరు దాసు ,సైదులు గౌడ్,గ్రామ యువకులు శేషం గోపి,రౌతు సైదులు తదితరులు పాల్గొన్నారు.