Tuesday, July 8, 2025
[t4b-ticker]

ఈ దేవాలయాన్ని దర్శించుకున్న వారికి అనుకున్న కోరికలు తీరతాయి

కోదాడ,ఆగష్టు 14(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:జైశ్రీమన్నారాయణ, భక్తమహాశయులకు సదవకాశం. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పరిధిలోని మన తమ్మర బండపాలెము నందు స్వయంభువుగా వెలసియున్న శ్రీదేవల్ బాలాజీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో పురాతనముగా వెలసియున్న వీర దాసాంజనేయ స్వామి వారకి రేపటి రోజున అనగా 15/08/2023,మంగళవారము ఉదయం 8గంటల30నిమిషములకుఅభిషేకము,తములపాకుల పూజ చేయసంకల్పించనైనది.కావున భక్తు,ఆసక్తి గలవారు పూలు, పండ్లు,తములపాకులుతెచ్చి, సమర్పిచుకొని,తరించగలరు. అర్చకులు – ముడుంబై వేణుగోపాలాచార్యులు, 9553093569 సహాయకులు- ముడుంబై లక్ష్మణాచార్యులు 9948174127.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular