సూర్యాపేట జిల్లా (mbm telugu news ప్రతినిధి శోభన్ బాబు) నూతనకల్ మడలం:చిల్పకుంట్ల గ్రామంలో:ఎస్ కె ఎం పిలుపులో భాగంగా ఏఐకేఎస్ ఆధ్వర్యంలో నిరసన
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్కీపూర్ కేరి 2021లో అక్టోబర్ 3న కేంద్ర మంత్రి తన కాన్వాయ్ తో దుర్మార్గంగా దౌర్జన్యపూరితంగా అహంకారంతో తొక్కించి నలుగురు రైతులను ఒక జర్నలిస్టును చంపి వేయడం జరిగింది దీనిని నిరసిస్తూ నూతనకల్లు మండలం చిలుపకుంట్లలో కొవ్వొత్తుల తోటి అమరవీరులకు నివాళులర్పిస్తూ చేపట్టడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కందాల శంకర్ రెడ్డి రైతు సంఘం మండల కార్యదర్శి కూసు సైదులు సిఐటియు మండల కార్యదర్శి బొజ్జ శ్రీను రైతు సంఘం నాయకులు గజ్జల శ్రీనివాస్ రెడ్డి సామ సురేందర్ రెడ్డి సామ వెంకట్ రెడ్డి కూసు రాంబాబు కూసు వెంకన్న జటంగి లింగయ్య దగ్గుల రామచంద్రు మున్న నాగమల్లు జటంగి ప్రవీను జటంగి సతీషు భువనగిరి బిక్షం మల్లయ్య భువనగిరి శ్రీకాంత్ గునిగంటి సాయిలు గోపి తదితరులు పాల్గొన్నారు.