Tuesday, March 3, 2026
[t4b-ticker]

ఉమ్మడి డిస్ట్రిక్ట్స్ చదరంగం పోటీల విజేతలకు బహుమతులు అందజేత

ఉమ్మడి డిస్ట్రిక్ట్స్ చదరంగం పోటీల విజేతలకు బహుమతులు అందజేత

Mbmtelugunews//కోదాడ, మర్చి 02(ప్రతినిధి మాతంగి సురేష్ ): ఆదివారం ఎమ్మెస్ జూనియర్ డిగ్రీ కళాశాలలో చదరంగం పోటీలు ఏర్పాటు చేసినారు. పోటీలో విజేతలకు బహుమతుల ప్రధానోత్సవానికి ముఖ్య అతిధులుగా కాలేజీ చైర్మన్ పందిరి నాగిరెడ్డి, పస్య నవీన్ రెడ్డి లు పాల్గొని బహుమతులను క్రీడాకారులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టోర్నీ ఆర్గనైజర్ కొండా నరసింహారావు, రవికుమార్, నాగిరెడ్డి, అశోక్ రెడ్డి, రాము, రమేష్ పాల్గొనడం జరిగింది.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular