ఉమ్మడి నల్గొండ జిల్లా పార్టీ కీలక నేతలతో సమావేశమైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
హైదరాబాద్,జులై,04(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:నల్లగొండ,సూర్యాపేట,యాదాద్రి భువనగిరి జిల్లాల్లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన భవిష్యత్ కార్యాచరణ,తదితర రాజకీయ అంశాలపై జరిగిన చర్చ లో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.ఈ సమావేశంలో నల్లగొండ తదితర జిల్లాల మాజీ మంత్రి,ఎంపీ,ఎమ్మెల్యేలు,ఎంఎల్సీ లు పాల్గొన్నారు.వారిలో మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి,ఎంఎల్సీ లు మధుసూదనాచారి,కోటిరెడ్డి,బొల్లం మల్లయ్య యాదవ్,డా,,గాదరి కిశోర్ కుమార్,పల్లా రాజేశ్వర్ రెడ్డి కంచర్ల భూపాల్ రెడ్డి,

చిరుమర్తి లింగయ్య,జీవన్ రెడ్డి,పైళ్ల శేఖర్ రెడ్డి,గొంగిడి సునీతా రెడ్డి,నలమోతు భాస్కర్ రావు,రమావత్ రవీంద్ర కుమార్,కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి,నోముల భగత్,బూడిద బిక్షమయ్య గౌడ్,కంచర్ల కృష్ణారెడ్డి,తిప్పన విజయసింహా రెడ్డి,ఒంటెద్దు నర్సింహరెడ్డి,నంద్యాల దయాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.