Sunday, December 28, 2025
[t4b-ticker]

ఎయిమ్స్ టాలెంట్ టెస్ట్ లో ఆల్ ఇండియా 4వ ర్యాంక్

ఎయిమ్స్ టాలెంట్ టెస్ట్ లో ఆల్ ఇండియా 4వ ర్యాంక్

కోదాడ,మే 11(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:సెంటర్ ఫర్ ఎక్స్ లెన్స్ వారు ప్రతి సంవత్సరం ఆల్ ఇండియా లెవెల్లో పిల్లల యొక్క మాథమెటిక్స్ & సైన్స్ స్కిల్స్ టెస్ట్ చేయుటకు ఎయిమ్స్ (ఆల్ ఇండియా మాథ్స్ & సైన్స్ టాలెంట్) ఎగ్జామ్ నిర్వహిస్తారు.2023 – 2024 సంవత్సరం ఎగ్జామ్ లో స్థానిక తేజ టాలెంట్ స్కూల్ అన్ని క్లాసుల పిల్లలు ఈ పోటీ పరీక్షలలో పాల్గొని ఆల్ ఇండియా 4వ ర్యాంక్ సాధించారు.విజేతలుగా నిలిచిన విద్యార్థులను స్కూల్ సెక్రటరీ వై. సంతోష కుమార్, ప్రిన్సిపాల్ ఎం. అప్పారావు, వైస్ ప్రిన్సిపాల్ బి. సోమా నాయక్ లు అభినందించారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular