ఎస్సీ ఎస్టీ మైనార్టీ మినిస్టర్ అడ్లూరు లక్ష్మణ్ ను కలిసిన
ఓయూ జేఏసీ స్టేట్ జనరల్ సెక్రెటరీ తోట కమలాకర్
Mbmtelugunews//హైదరాబాద్,జూన్ 21 (ప్రతినిధి మాతంగి సురేష్) జాతీయ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మినిస్టర్ అట్లూరు లక్ష్మణ్ ను హైదరాబాదులోనే తన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందించిన ఓయూ జేఏసీ స్టేట్ జనరల్ సెక్రెటరీ తోట కమలాకర్. అనంతరం ఎస్సీ ఎస్టీ మైనార్టీ ల యొక్క సమస్యల గురించి చర్చించుకున్నట్లు తెలిపారు.



