ఎస్సీ వర్గీకరణకు మంత్రి ఉత్తమ్ చొరవ అభినందనీయం: బాణాల కవిత నాగరాజు
Mbmtelugunews//కోదాడ,మార్చి 19(ప్రతినిధి మాతంగి సురేష్):డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పుణ్యాన మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యవేక్షణలో వర్గీకరణ సాధించినందుకు మాదిగ,ఉప కులాల వర్గాలకు మంచి రోజులు రాబోతున్నాయని బాణాల కవిత నాగరాజు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ.. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల డిక్లరేషన్ కి కట్టుబడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో వర్గీకరణ జరిగినందుకు అదేవిధంగా రాబోయే రోజుల్లో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్స్ నిండు అసెంబ్లీ సాక్షిగా పెంచుతున్నామని హామీ ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు. అంతేకాకుండా వర్గీకరణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్న మీ బాణాల కవిత నాగరాజ్