అమరావతి:(mbm telugu news ప్రతినిధి శోభన్ బాబు ఆంద్రప్రదేశ్)
సీఎం చంద్రబాబు : జీఏడీ, శాంతిభద్రతలు
పవన్ కల్యాణ్ : పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి
నారా లోకేష్ : మానవ వనరులు, ఐటీ శాఖ
అచ్చెన్నాయుడు : వ్యవసాయం, సహకార, మార్కెటింగ్
కొల్లు రవీంద్ర : గనులు, ఎక్సైజ్ శాఖ
నాదెండ్ల మనోహర్ : పౌరసరఫరాల శాఖ
నారాయణ : మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ
వంగలపూడి అనిత : హోంశాఖ
నిమ్మల రామానాయుడు : జలవనరుల శాఖ
ఫరూక్ : న్యాయ, మైనార్టీ శాఖ
రాంనారాయణరెడ్డి : దేవదాయశాఖ
పయ్యావుల కేశవ్ : ఆర్థిక శాఖ
అనగాని సత్యప్రసాద్ : రెవెన్యూశాఖ
పార్థసారథి : హౌసింగ్, సమాచారశాఖ
బాల వీరాంజనేయ స్వామి : సాంఘిక సంక్షేమ శాఖ
గొట్టిపాటి రవికుమార్ : విద్యుత్ శాఖ
కందుల దుర్గేష్ : టూరిజం, సినిమాటోగ్రఫీ
సంధ్యారాణి : మహిళా, గిరిజన సంక్షేమ శాఖ
జనార్ధన్‌రెడ్డి : రోడ్లు, భవనాల శాఖ
టీజీ భరత్ : పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్
సవిత : బీసీ వెల్ఫేర్, చేనేత
వాసంశెట్టి సుభాష్ : కార్మిక శాఖ
కొండపల్లి శ్రీనివాస్ : మధ్య, చిన్నతరహా పరిశ్రమలు
రాంప్రసాద్‌రెడ్డి : రవాణా, యువజన, క్రీడాశాఖ