Thursday, April 17, 2025
[t4b-ticker]

ఐఎన్టిఎస్ఓ ఫలితాల్లో శ్రీచైతన్య ప్రభంజనం

ఐఎన్టిఎస్ఓ ఫలితాల్లో శ్రీచైతన్య ప్రభంజనం

కోదాడ,ఏప్రిల్ 08(ప్రతినిధి మాతంగి సురేష్):జాతీయ స్థాయిలో జరిగిన ఐఎన్టిఎస్ఓ (అంతర్జాతీయ టాలెంట్ సెర్చ్ బలంపియాడ్) సెకండ్ లెవెల్ పరీక్షల్లో కోదాడ శ్రీచైతన్న రెసిడెన్షియల్ విద్యారులు ఉత్తమ ప్రతిభను కనబరిచినారు.విజేతలుగా యమ్ ప్రావిణ్య,గ్రాండ్ ఫ్రెజ్ 1 లాప్ ట్యాప్ ను సాధించారు.అలాగే మొదటి బహుమతిగా 2 టాబ్ లను యస్. కె నౌప్య,జె పంచాక్షర ప్రణవి,రెండవ బహుమతి ఇద్దరు విద్యార్థులు,మూడవ బహుమతి ఇద్దరు విద్యార్థులు,4,5 బహుమతులు మరో 4 గురు విద్యార్థులు,240 మంది విద్యాయులకు గోల్డ్ మెడల్ సర్టిఫికెట్లు సాధించినారు.బహుమతులు సాంధించిన విద్యార్థులను శ్రీచైతే విద్యాసంస్థల ఈజిఎం మురళీకృష్ణ అభినందించాడు.

ఈ కార్యక్రమంలో శ్రీచైతన్య పాఠశాల ఆర్ఐ దండా వెంకటేశ్వర్లు,ప్రిన్సిపాల్ గోపాలస్వామి,డిన్,ఇంచార్జిలు,ఉపాధ్యాయులు,తల్లిదండ్రులు తదితరులు పాల్గోన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular