ఓటర్ల జాబితా పై అభ్యంతరం తెలిపిన పట్టించుకోని వైనం…..
Mbmtelugunews//కోదాడ, జనవరి 12(ప్రతినిధి మాతంగి సురేష్): రెండో వార్డులోని ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు తెలుపుతూ మున్సిపల్ కమిషనర్ కు విన్నవించిన పట్టించుకోని వైనం. గతంలో 1700 దాకా ఉన్న ఓట్లను మిగతా వివిధ వార్డుల్లోని బజార్లలో ని పేర్లతో వార్డులో ఉన్న ఓట్లను రెండో వార్డులో కలిపి లక్ష్మీపురం కాలనీలో 2081 ఓట్లతో రెండో వార్డును ఏర్పరచటం ఓట్లన్నీ గందరగోళాన్ని సృష్టించిన పరిస్థితి. అభ్యంతరాన్ని కూడా పరిగణం లోకి తీసుకోకపోవడం విచారకరం అని సామాజిక ఉద్యమకారుడు సయ్యద్ బషీరుద్దీన్ అన్నారు.



