ఓరుగంటి వెంకటరెడ్డి మృతి బాధాకరం:టీపీసీసీ డెలిగేటు చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి
Mbmtelugunews/)కోదాడ,నవంబర్ 12:కోదాడ పిఎసిఎస్ చైర్మన్ ఓరుగంటి శ్రీనివాసరెడ్డి తండ్రి వెంకటరెడ్డి నా ఆరోగ్యంతో గుడికొండ గ్రామంలోని వారి నివాసంలో మంగళవారం మృతి మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న పీసీసీ డెలిగేట్ లక్ష్మీనారాయణ రెడ్డి పార్థివ దేహం పై పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.వారి వెంట పిఎసిఎస్ వైస్ చైర్మన్ నరేష్,కాంగ్రెస్ పార్టీ నాయకులు పులి రాజారావు,మహమ్మద్ యాకుబ్ తదితరులు నివాళులు అర్పించారు.