సూర్యాపేట జిల్లా(mbm telugu news ప్రతినిధి శోభన్ బాబు) తుంగతుర్తి మండల కేంద్రం లో తెలంగాణ ఉద్యమకారుడు సీనియర్ నాయకుడు ఓరుగంటి సత్యనారాయణ గారు మరణించిన విషయం తెలిసి వారి పార్థివ దేహానికి పూలమాలవేసి వారి కుటుంబాన్ని పరామర్శించి నివాళులర్పించిన
తుంగతుర్తి శాసనసభ్యులు
*గౌరవ శ్రీ మందుల సామేలు



