సూర్యాపేట జిల్లా:(mbm telugu news ప్రతినిధి శోభన్ బాబు) మద్దిరాల మండలం రెడ్డిగూడెం గ్రామంలో ఎస్సీ కమ్యూనిటీహాల్, వెటర్నరీ హాస్పిటల్, పాఠశాల భవనం లను ప్రారంభించిన
తుంగతుర్తి శాసనసభ్యులు
శ్రీ మందుల సామెల్
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గుజ్జ దీపిక యుగంధర్ రావు,సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ ,జిల్లా మాహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు తిరుమలప్రగడ అనురాధ కిషన్ రావు తదితరులు.
కమ్యూనిటీ హాల్ ప్రారంభము చేసిన ఎమ్మెల్యే ….
RELATED ARTICLES