కర్ణాటక లో 14 టన్నుల కుక్క మాంసం పట్టివేత
బెంగుళూర్,జులై 29(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:రాజస్థాన్ నుండి బెంగుళూర్ తరలిస్తున్న 14వేల కిలోలా కుక్క మాంసాన్ని బెంగుళూర్ రైల్వే స్టేషన్ మెజేస్టిక్ సమీపంలో పట్టివేత.బెంగుళూర్ మాంసం దందా అంతా వకరి చేతుల్లోనే….