Monday, December 29, 2025
[t4b-ticker]

కల్మలచెరువు గ్రామంలో గ్రామస్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం

కల్మలచెరువు గ్రామంలో గ్రామస్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం

హుజూర్ నగర్,జూన్ 12(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:కల్మలచేరువు గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా,రైడర్స్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రామస్థాయి కబడ్డీ పోటీలను,గరిడేపల్లి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మూలగుండ్ల సీతారాం రెడ్డి ప్రారంభించారు.

ఈ యొక్క కార్యక్రమంలో గరిడేపల్లి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బచ్చలకూరి కృష్ణ ప్రసాద్,మాజీ వార్డు నెంబర్ ప్రేమ్ కుమార్,రంగయ్య,మీసాల లక్ష్మీనారాయణ,రైడర్స్ యూత్ సభ్యులు,గ్రామ ప్రజలు,గ్రామ యూత్ సభ్యులు,మొదలైన వారు పాల్గొన్నారు*

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular