కవితకు మధ్యంతర బెయిల్ ఇవ్వలేం
Mbmtelugunews//ఢిల్లీ,ఆగష్టు 13 ప్రతినిధి మాతంగి సురేష్:కవితకు మధ్యంతర బెయిల్ ఇవ్వలేం..
ఆమె దుర్భలమైన మహిళ కాదని హైకోర్టు పేర్కొంది
ప్రతివాదుల వాదన విన్న తర్వాతే నిర్ణయం
బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు
తదుపరి విచారణ ఈ నెల 20కి వాయిదా