తెలంగాణ,అక్టోబర్ 09(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:ఎన్నికల షెడ్యూల్ విడులైన వేళ
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. వాపమక్షాలతో పొత్తు ఖరారు చేసింది.ఈ సందర్భంగా రెండు పార్టీలకు చెరో రెండు సీట్లు ఖరారు చేసింది. సీపీఎం పార్టీకి భద్రాలచం, మిర్యాలగూడ ఇవ్వగా..సీపీఐకి మునుగోడు, కొత్తగూడెం ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంతేకారు.ఖమ్మం కీలక నేతలైన తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు పోటీచేసే స్థానాలను సైతం ఫైనల్ చేశారు. పాలేరు నుంచి తుమ్మల, ఖమ్మం నుంచి పొంగులేటి బరిలో ఉంటారని పేర్కొన్నారు.కాసేపట్లో దీనిపై అధికారిక ప్రకటన రానుంది.
కాంగ్రెస్ సంచలన నిర్ణయం.. వామపక్షాలకు చెరో రెండు సీట్లు ఖరారు
RELATED ARTICLES



