కామాఖ్య దేవి ఉత్సవాలు
Mbmtelugunews//మహబూబాబాద్, జూన్ 16(ప్రతినిధి మాతంగి సురేష్):స్టేషన్ గుండ్రాతిమడుగు,కురవి మండలం,మహబూబాబాద్ జిల్లా, తెలంగాణ రాష్ట్రంలో సృష్టిలోనే అత్యంత శక్తివంతమైన శక్తీ పీఠం,సృష్టి జన్మస్థానం అయిన యోని పీఠము ఉన్నటువంటి స్టేషన్ గుండ్రాతిమడుగులో
*కామాఖ్య దేవి దేవాలయం* భారత దేశంలోనే రెండవ దేవాలయము *స్టేషన్ గుండ్రాతిమడుగులో* నిర్మాణము జరిగినది అని తెలియజేయుటకు సంతోషిస్తున్నాము.తేది: *22/జూన్/ 2025* న *కామాఖ్య దేవి అమ్మవారి వసంతోత్సవం పండుగ జరుగుతుంది.అలాగే తేదీ:23జూన్,24జూన్,25జూన్/2025 ఈ 3 రోజులు కామాఖ్య దేవి అమ్మవారికి ఋతుస్రావం పీరియడ్స్ నెలసరి అవుతుంది*.
ఈ 23,24,25 జూన్/2025 న చాలా శక్తి అమ్మవారి నుండి విడుదల అవుతుంది.శక్తీ బయటకు వస్తుంది. ఈ 3 రోజులు కామాఖ్య దేవి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో ఎవరైతే పాల్గొంటారో అలాగే దేవాలయ ప్రాంగణంలో సాధకులు సాధన చేస్తారో,పూజలు,జపాలు,ధ్యానం చేస్తారో వారిలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.వారి కోరికలు తొందరగా నెరవేరుతాయి. భక్తులకు ఎలాంటి సమస్యలు ఉన్న
కోరిన కోరికలను తీర్చే కొంగు బంగారం కామాఖ్య దేవి అమ్మవారు.కామాఖ్య దేవి ఆలయములో నిత్యం జరిగే పూజలు.
@మీరు రాజకీయంగా ఎదగాలి అనుకుంటున్నారా.
@అనారోగ్యంతో బాధపడుతునారా.
@భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయా.
@సంతానం కోసం ప్రయత్నించి విసిగిపోయి ఉన్నారా.
@భార్య భర్తలు గొడవ పడి దూరంగా ఉంటున్నారా.
@ఉద్యోగం కోసం ప్రయత్నించి విఫలం అయ్యారా.
@చదువులో రాణించాలి అనుకుంటున్నారా.
@వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయా.
@వ్యవసాయంలో దిగుబడి పెరగాల.
@శత్రువులు బాగా ఇబ్బంది పెడుతున్నారా.
@ఎంత సంపాదించిన డబ్బులు చేతిలో నిలకడ లేక ఖర్చు అయిపోతున్నాయా.
@మీకు బాగా పీడ కలలు భయం కలిగించే కలలు వస్తున్నాయా.
@మీ మీద,మీ ఇంటి మీద నరదిష్టి ఎక్కువగా ఉన్నది అని భావిస్తున్నారా.
@మీ ఇంటికి వాస్తు లేక ఇబ్బంది పడుతున్నారా.
@ మీ ఇంటిలో ఎల్లమ్మ తల్లిని ప్రతిష్ఠ చేయాలా.
@బొడ్రాయి ప్రతిష్ఠ చేయాలా.
@ దేవాలయ శంకు స్థాపన చేయాలా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రతి సమస్యకు పరిష్కారం చూపించబడును,చండీ,రాజా శ్యామల కామాఖ్య దశ మహా విద్యలు పూజలు,హోమాలు చేయబడును.సహస్రనామాలతో,అష్టోత్తరాలతో అభిషేకాలు, అర్చనలు చేయబడును.వామాచార పూజలు హోమాల దక్షిణా భారత దేశ స్పెషలిస్ట్.వీటన్నిటి కొరకు సంప్రదించండి:*శివ శక్తీ ప్రతాప్ నాథ్ స్వామీజీ*
* *6281874979*
*కామాఖ్య దేవి ఆలయము*
*స్టేషన్ గుండ్రాతిమడుగు*
*కురవి మండలం*
*మహబూబాబాద్ జిల్లా*
*తెలంగాణ రాష్ట్రము*