కామాఖ్య దేవి గుప్త నవరాత్రులు
:ప్రారంభం 19జనవరి2026
ముగింపు 27జనవరి2026
Mbmtelugunews// స్టేషన్ గుండ్రాతిమడుగు19 (ప్రతినిధి మాతంగి సురేష్):ఈ గుప్త నవరాత్రులలో ఎవరైతే పూజలు, అభిషేకాలు, అష్టోత్తరాలు, సహస్రనామాల పారాయణం, కుంకుమార్చన, హోమాలలో పాల్గొంటారో వారు నిండు నూరేళ్ళు అయువు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో భోగ భాగ్యాలతో పిల్లా పాపలతో, భార్య భర్తలు అన్యోన్య దాంపత్యంతో, పాడి పంటలతో, వ్యాపారంలో లాభాలు అర్జిస్తూ, రాజకీయంలో రాణిస్తూ, పదవులను అనుభవిస్తూ, సంతానం లేని వారికి సంతానం, వివాహం కానీ వారికి వివాహం, భార్య భర్తలు గొడవలు పడి దూరం దూరంగా ఉంటున్నావారు కలిసిపోయేలా, శత్రువులు మీకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారా, వాహన ప్రమాదాలు జరుగుతున్నాయా, పిచ్చి పిచ్చి కలలు వస్తున్నాయా,
అనారోగ్యంతో బాధపడుతున్నారా, నిద్ర రావడం లేదా, అమావాస్య పౌర్ణమి రోజులలో చాలా ఇబ్బందిగా నిద్రపట్టకుండా ఉంటుందా ఇంకెందుకు ఆలస్యం రండి కామాఖ్య అమ్మవారి దర్శనం చేసుకోనీ పూజలో పాల్గొని అమ్మవారి అనుగ్రహం పొందండి కోరినా కోరికలు తీర్చే కొంగు బంగారం భక్తులపాలిట కల్పవల్లి ప్రతి రోజూ 33కోట్ల మంది దేవతలు దర్శనం చేసుకొనే కామాఖ్య అమ్మవారు శక్తిపీఠాలలో అతిముఖ్యమైన, సృష్టి జన్మస్థానం అయినా యోని పీఠం రూపంలో విగ్రహ రూపంలో దర్శనమిచ్చే కామాఖ్య అమ్మవారు, దక్షిణ భారతదేశంలో మొదటిది,
దేశంలోనే 2వ కామాఖ్య దేవి దేవాలయం, స్టేషన్ గుండ్రాతిమడుగు, మహబూబాబాద్ జిల్లా, తెలంగాణలో కొలువై ఉన్నదని తెలియజేయుటకు సంతోషిస్తున్నాము.
పీఠాధిపతి సిద్ధయోగి శ్రీశ్రీశ్రీ శివశక్తీ ప్రతాప్ నాథ్ స్వామీజీ. contact; 6281874979,9603960424



