కోదాడ,జనవరి 03(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:కోదాడ పట్టడానికి చెందిన సూక్ష్మ కళాకారుడు వరల్డ్ రికార్డు గ్రహీత తమలపాకుల సైదులు విజయశ్రీ సాంస్కృతిక సేవా సంస్థ విజయవాడ వారి వార్షికోత్సవ సందర్భంగా వివిధ రంగాలలో కళాకారులకు అవార్డు ప్రధానోత్సవం లో భాగంగా కళా రంగం నుండి ఎంపిక చేసి శ్రీకృష్ణదేవరాయల పురస్కారాన్ని అందించి సత్కరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో విజయ శ్రీ సాంస్కృతిక సేవా సంస్థ అధ్యక్షులు బండారు నరసింహారావు,రిటైర్డ్ ఆకాశవాణి వ్యాకత ఏ బి ఆనందరావు,ఆంధ్రప్రదేశ్ దేవదాయ శాఖ జాయింట్ సెక్రెటరీ బంకు శ్రీనివాసరావు అతిధులు చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందించడం జరిగింది.
కోదాడవాసికి శ్రీకృష్ణదేవరాయల పురస్కారం
RELATED ARTICLES



