కోదాడ,నవంబర్ 15(మనం న్యూస్):తెలంగాణ శాసనసభ ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ బుధవారంతో ముగిసింది. కోదాడ అసెంబ్లీలో మొత్తం 39 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా ముగ్గురి అభ్యర్థుల నామినేషన్లను సరైన ధ్రువపత్రాలు లేక తిరస్కరణకు గురయ్యాయి. మరో ఇద్దరు తమనామినేషన్లు ఉపసంహరించుకోగా 34 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి సూర్యనారాయణ తెలిపారు.
బరిలో ఉన్న అభ్యర్థులు
1.లింగిడి వెంకటేశ్వర్లు (IND)
2.తండు ఉపేందర్ (IND)
3.గంగిరెడ్డి కోటిరెడ్డి(IND)
4.మల్లెబోయిన ఆంజనేయులు(AIFB)
5.సారగాని సుధాకర్ రెడ్డి(IND)
6.మేరీగా సైదుబాబు(DARMA SAMAZ)
7.బెల్లంకొండ నవీన్(IND)
8.పిట్టల సైదులు(IND)
9.షేక్ అబ్దుల్ మాలిక్(BHARATHA CHAITHANY YUVAJANA PARTY)
10.బొల్లం మల్లయ్య యాదవ్(BRS)
11.కొల్లు లక్ష్మీనారాయణ రావు(IND)
12.షేక్ మస్తాన్ సాహెబ్(IND)
13.చక్రాల లింగయ్య(IND)
14.పచ్చిపాల రామకృష్ణ యాదవ్(IND)
15.పిల్లుట్ల శ్రీనివాస్(BSP)
16.సోంపంగి అఖిల్(SJPI)
17.నలమాదా పద్మావతి రెడ్డి(CONGRESS)
18.సుంకర లింగారెడ్డి(IND)
19.ఇనుగుర్తి వెంకటరమణ(IND)
20.మేకల సతీష్ రెడ్డి(JANASENA)
21.ఏపూరి సోమయ్య(MCPI(U))
22.కందుల మురళి(IND)
23.మట్టిపల్లి సైదులు(CPI(M))
24.కొమ్ము రమేష్(IND)
25.గుణగంటి సైదులు(IND)
26.గుండు ఉపేందర్(IND)
27.చెరుకుపల్లి ప్రేమ్ కుమార్(IND)
28.మారేదు రామకృష్ణ(IND)
29.రైరాల సుమన్(IND)
30.మునుకుంటల భవాని(IND)
31.చేకూరి మల్లయ్య(IND)
32.బాదే శ్రీవిద్య(IND)
33.మంద గౌతమి(IND)
34.ఇస్లావత్ రవి నాయక్(BLUE INDIA PARTY)



