కోదాడ,అక్టోబర్ 15(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్: కోదాడ అసెంబ్లీ భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా బొల్లం మల్లయ్య యాదవ్ కు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బీ ఫామ్ అందజేశారు.ఈ సందర్భంగా బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ తూర్పు ముక్కు ద్వారా అయినా కోదాడ నియోజకవర్గం లో గులాబీ జెండా ఏగరవేసి కేసీఆర్,కేటీఆర్ కు బహుమతిగా అందజేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.కేసీఆర్ సంక్షేమ పథకాలే గులాబీ జెండాకు విజయాన్ని చేకూరుస్తాయని గులాబీ సైనికులు అహర్నిశలు కృషి చేసి మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రతి ఒక్కరు శక్తివంచన లేకుండా కృషి చేయాలని కోరారు.
కోదాడ టిఆర్ఎస్ అభ్యర్థిగా మల్లన్న: కెసిఆర్ తో బీఫామ్ అందుకుంటున్న బోల్లం మల్లయ్య యాదవ్
RELATED ARTICLES



