Thursday, April 3, 2025
[t4b-ticker]

కోదాడ నియోజకవర్గ ప్రజలకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు

కోదాడ నియోజకవర్గ ప్రజలకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు

:తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు యెర్నేని వెంకటరత్నం (బాబు)

Mbmtelugunews//కోదాడ మార్చి 31(ప్రతినిధి మాతంగి సురేష్):నెలరోజుల భక్తి, శ్రద్ధలతో కఠోర ఉపవాస దీక్షల అనంతరం రంజాన్ పర్వదినాన్ని ఆనందంగా జరుపుకుంటున్న ముస్లిం సోదరసోదరీమణులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.

రంజాన్ ఉపవాస దీక్షలు మనలో క్రమశిక్షణ,దాతృత్వం,ఐక్యతను పెంపొందిస్తాయి.

తెలంగాణ భూమి మత సామరస్యానికి మార్గదర్శిగా నిలుస్తోంది.

ప్రేమ,శాంతి,సామరస్యంతో ఈ పండుగను కుటుంబ సమేతంగా ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.

కోదాడ నియోజకవర్గ ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్!

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular