కోదాడ పట్టణంలో వడ్డే ఓబన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Mbmtelugunews కోదాడ,మే 04(ప్రతినిధి మాతంగి సురేష్)వడ్డెర కులస్తులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ
దేశంలో మొట్టమొదటగా బీసీ కుల గణనను తెలంగాణ పూర్తి చేసింది..

సామాజిక న్యాయానికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది.
తెలంగాణలో చేసిన బీసీ గణనను కేంద్రం అవలంబిస్తుంది.
బీసీ చట్టం చేసింది కాంగ్రెస్ పార్టీనే.
జనాభాకు అనుగుణంగా బీసీలకు న్యాయం చేస్తున్నాం
వడ్డెర కులస్తులకు పెద్ద పీట వేయబోతున్నాం