కోదాడ రూరల్ పరిధిలో హైవేపై రోడ్డు ప్రమాదం
:బైకును ఢీ కొట్టిన కారు ఒకరు మృతి ఒకరికి తీవ్ర గాయాలు
Mbmtelugunews//కోదాడ,నవంబర్ 27:చిమిర్యాల హైవే పైన హైదరాబాద్ నుండి విజయవాడ వెళుతున్న మహేంద్ర car no TS09GA2142 గల కారు అతివేగముగా వచ్చి రోడ్ పై నిలబడి ఉన్నా గొండ్రియల గ్రామానికి చెందిన తాళ్లూరి శేషయ్య వయసు 62 అక్కడికక్కడే మరణించినాడు,పిల్లుట్ల జయమ్మ భర్త వెంకటేశ్వర్లు వయస్సు 54, వల్లభి గ్రామం,ముదిగొండ మండలం వారికి తీవ్ర గాయాలు అయినాయి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.