కోరిన కోరికలు తీర్చే దేవుడు శ్రీదేవల్ బాలాజీ వెంకటేశ్వర స్వామి
Mbmtelugunews//కోదాడ,నవంబర్ 11(ప్రతినిధి మాతంగి సురేష్)మన బండపాలెము నందు వేంచేసియున్న శ్రీ దేవల్ బాలాజీ వేంకటేశ్వర స్వామి వారి పురాతన ఆలయంలో 10వతారీఖు నుండి వార్షిక పవిత్రోత్సవాలు ప్రారంభమైనవి.11వతారీఖున అనగా ఈరోజు పవిత్ర ఆరోపణము ఉదయం 11గంటలకు జరుగును.
12,13తేదీలలో హోమాలుజరుగును.
కావున భక్తులు ఈ ఉత్సవాలకు అధిక సంఖ్యలో తరలిరాగలరని అర్చకులు ముడుంబై రామలక్ష్మణాచార్యలు,చైర్మన్ ముడుంబై వేణుగోపాలాచార్యులు,ఈవో టివి చలపతి,సహాయక అర్చకులు ముడుంబై లక్ష్మణాచార్యులు ఒక ప్రకటనలో తెలిపారు.