కోదాడ,జులై 17(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:గుడిబండ గ్రామంలో గ్రామశాఖ అధ్యక్షులు ఎండీ సలీం ఆధ్వర్యంలో వార్డ్ ఇంచార్జ్ ల సమావేశం ఏర్పాటు చెయ్యడం జరిగింది.కోదాడ అభివృద్ధి శాసనసభ్యులు మల్లయ్య యాదవ్ సారథ్యంలో కోదాడమండలం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుంది గడపగడపకు సంక్షేమం కార్యక్రమంలో భాగంగా సమావేశం ఏర్పాటు,అనంతరం ఇంటింటికి తిరిగి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో BRS గ్రామశాఖ అధ్యక్షులు ఎండీ సలీం,మండల మహిళా అధ్యక్షురాలు గీతా,రైతు సమన్వయ అధ్యక్షులు కాకుమాను కోటిరెడ్డి,చింతా అంతరామిరెడ్డి,బిక్ష్యం,శేషు,సత్యనారాయణరెడ్డి,వార్డ్ ఇంచార్జ్ లు,నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
గడపగడపకు సంక్షేమo బిఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం:కూచిపూడి ఎంపీటీసీ శంకరశెట్టి కోటేశ్వరరావు
RELATED ARTICLES