గణపవరం గ్రామంలో విషాదఛాయలు
:చేపల వేటకు వెళ్లి 13 సంవత్సరాల బాలుడు మృతి.
Mbmtelugunews//కోదాడ, ఆగస్టు 28: సూర్యాపేట జిల్లా కోదాడ మండల పరిధిలోని గణపవరంలో చేపల వేటకు వెళ్లి కుక్కడపు మనోహర్ (13) అనే బాలుడు మృతి
చేపలు పడుతుండగా తూములోకి జారిన బాలుడు తూములో ఇరుక్కుపోయి బాలుడు మృతి.
జేసీబీ సహాయంతో తూములను పగలగొట్టి మృతదేహాన్నీ బయటకు తీసిన గ్రామస్తులు



