Tuesday, December 23, 2025
[t4b-ticker]

గణపవరం గ్రామ సర్పంచ్ ప్రమాణస్వీకారం నేడే

గణపవరం గ్రామ సర్పంచ్ ప్రమాణస్వీకారం నేడే

Mbmtelugunews//కోదాడ, డిసెంబర్ 21(ప్రతినిధి మాతంగి సురేష్): తేది;14.12.2025 నాడు జరిగిన గణపవరం గ్రామపంచాయతీ ఎన్నికలలో గ్రామ సర్పంచిగా నన్ను గెలిపించినందుకు మీకు పాదాభివందనాలు తెలియజేస్తున్నాను.. అలాగే నాతోపాటుగా సహచర వార్డు సభ్యులను గెలిపించినందుకు కృతజ్ఞతలు.. మీ యొక్క ప్రేమ ఆదరాభిమానాలతో తేదీ:22.12.2025, నాడు ఉదయం గం.9-00 గంటలకు మన ఊరు గ్రామపంచాయతీ కార్యాలయం నందు ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహిస్తున్నందున పార్టీలకు కులమతాలకు అతీతంగా మీరందరూ తప్పకుండా హాజరై, మీ యొక్క ఆశీర్వాదాలు అందించగలరని బలుగూరి స్నేహ దుర్గయ్య, పాలకవర్గం కోరుకొనుచున్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular