గుడిబండ గ్రామంలో ఉర్సులో తీవ్ర విషాదం..
Mbmtelugunews//కోదాడ,జనవరి 07(ప్రతినిధి మాతంగి సురేష్):సూర్యాపేట జిల్లా కోదాడ మండల పరిధిలోని గుడిబండ గ్రామంలో జరుగుచున్న ఉర్సులో తీవ్ర విషాదం విషాదం జరిగిన సంఘటన చోటు చేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గుడిబండలో జరుగుతున్న ఉర్సు ఉత్సవాలకు హైదరాబాద్ నుంచి తల్లిదండ్రులతో వచ్చిన ఓ బాలుడు కోనేరు వద్ద ఆడుకుంటున్నాడు.ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కోనేరులో పడి మృతి చెందాడు.ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.