గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి:పొంగులేటి శ్రీనివాస రెడ్డి
తెలంగాణ,జులై 28(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:తెలంగాణలో గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు.గ్రామాల అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు.గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టే ప్రభుత్వ పనుల్లో నాణ్యత పాటించాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని ఖచ్చితంగా నెరవేరుస్తామన్నారు.అనంతరం ఆయా గ్రామాల ప్రజల నుంచి వినతులు స్వీకరించి,వాటి పరిష్కరానికి కృషి చేస్తానని చెప్పారు.