Monday, December 23, 2024
[t4b-ticker]

గ్రూప్ 3 ఎగ్జామ్స్ పేపర్ డిస్ట్రిబ్యూషన్ లో అడిషనల్ కలెక్టర్ రాంబాబు

- Advertisment -spot_img

గ్రూప్ 3 ఎగ్జామ్స్ పేపర్ డిస్ట్రిబ్యూషన్ లో అడిషనల్ కలెక్టర్ రాంబాబు

Mbmtelugunews కోదాడ నవంబర్ 17 (ప్రతినిధి మాత్రమే సురేష్) కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా గ్రూప్ 3 పరీక్ష నిర్వహణకు 20 సెంటర్లు ఏర్పాటు చేశారు.ఆదివారం ఉదయం సెంటర్ల కి పరీక్ష పేపర్ల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని స్థానిక ఆర్డిఓ కార్యాలయం నుండి అడిషనల్ కలెక్టర్ రాంబాబు ఆధ్వర్యంలో నిర్వహించామని ఆర్డిఓ సూర్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్ష పేపర్లు సెంటర్లకు చేరేవరకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలని ఎలాంటి సంఘటనలకు తావు లేకుండా జాగ్రత్తలు పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ వాహిద్ అలీ ఆర్డీవో కార్యాల సిబ్బంది,ఎంఆర్ఓ కార్యాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular