కోదాడ,జనవరి 18(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:మండల పరిధిలోని కాపుగల్లు గ్రామంలో అన్న నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి ని తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నంబూరి సూర్యం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.ఇట్టి కార్యక్రమం లో మాజీ సర్పంచ్ తొండపు సతీష్,వున్నం హనుమంతరావు ,కాసాని రామారావు,ముత్తవరపు వీరయ్య,బాలబోయిన రాజు,నర్రా రమేష్,ఏజండ్ల కోటి,నంబూరి బాలకృష్ణ,భాష్యకార్ల నరసింహారావు,నల్లూరి రమేష్,జిల్లా వేణు,జిల్లా బోస్,బొల్లినేని శ్రీను,అన్నంబత్తుల సుబ్బారావు,ముత్తవరపు కిష్టయ్య,నర్రా నరసింహారావు,మన్నెం కోటేశ్వరరావు,వైస్ ప్రెసిడెంట్ కోపూరి నరసింహారావు,గణపవపు కృష్ణమాచారి తదితరులు పెద్ద ఎత్తున పాల్గొని పండ్లు బిస్కెట్లు పంచి విజయవంతం చేయటం జరిగినది.
ఘనంగా నందమూరి తారకరామారావు 28వ వర్ధంతి వేడుకలు
RELATED ARTICLES



