ఘనంగా పట్టణ మైనార్టీ అధ్యక్షులు గులాం ఎస్దాని జన్మదిన వేడుకలు
కోదాడ,ఆగష్టు 02(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:కోదాడ కాంగ్రెస్ పార్టీ పట్టణ మైనార్టీ అధ్యక్షులు,గులాం ఎస్దాని జన్మదిన వేడుకలు పట్టణ ఉపాధ్యక్షులు అలీ భాయ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.కాంగ్రెస్ పార్టీ నాయకుల సమక్షంలో కేక్ కట్ చేసి పంచిపెట్టారు.పలువురు నాయకులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో టిపిసిసి డెలిగేట్ చింతలకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి,మున్సిపల్ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు,డివిజన్ అధ్యక్షులు బాజాన్,మండల అధ్యక్షులు ఖా లిల్,కౌన్సిలర్ కాజా,ఫాతిమా,మాజీ కౌన్సిలర్ షమ్మి,ఫయాజ్,రఫీ,బసవయ్య,దాదావలి,బాగ్దాద్,ముస్తఫా,రఫీ,జాఫర్,చోటు,జహీర్ తదితరులు పాల్గొన్నారు.