ఘనంగా మట్టల ఆదివారం
Mbmtelugunews//కోదాడ,ఏప్రిల్ 13 (ప్రతినిధి మాతంగి సురేష్):స్థానిక బాప్టిస్ట్ చర్చి పాస్టర్ వి ఏసయ్య ఆధ్వర్యంలో మట్టల ఆదివారం పండుగ ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పాస్టర్ వి యేసయ్య మాట్లాడుతూ యేసు ప్రభు వారు గుడ్ ఫ్రైడే కి ముందు పరిశుద్ధ యెరూషలేములో ప్రవేశించిన రోజును ఖర్జూర మట్టలు చేతపట్టి వీధుల్లో తిరుగుతూ సాత్వికమును ఆయన మంచితనమును తెలియజేస్తూ గాస్పల్ పత్రికలు పంచుతూ సంఘ కార్ వారిచే పరిశుద్ధ గీతాలాపన చేస్తూ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు అని అన్నారు.

ఈ కార్యక్రమంలో కోటయ్య,జాన్,జగ్గు నాయక్,విజయానంద్,శ్యామ్ బాబు,స్టీఫెన్,మోజస్,రాంబాబు,ఏనుష్,రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.