Monday, December 23, 2024
[t4b-ticker]

ఘనంగా సోనియా గాంధీ పుట్టిన రోజు శుభాకాంక్షలు.

- Advertisment -spot_img


తమిళనాడు(mbm telugu news ప్రతినిధి శోభన్ బాబు): చెన్నై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ . ఏ ఐ సి సి అధ్యక్షులు సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా వివిధ గ్రామాలకు చెందిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు చెన్నైలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు.నరాల అశోక్
అధ్యక్షుడు.కోరేపు గణేష్
ఉపాధ్యక్షుడు.మాచర్ల వీరయ్య
కార్యదర్శి.గుండగాని యల్లయ్య
కోశాధికారి.మల్లెపాక సతీష్
ప్రధానకార్యదర్శి.కుశనపెళ్లి నరేష్
కమిటీ మెంబర్స్.ఉప్పలయ్య. వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular