చనిపోయిన కుటుంబానికి ఆర్థిక చేయూత
Mbmtelugunews//కోదాడ,ఏప్రిల్ 29 (ప్రతినిధి మాతంగి సురేష్)నడిగూడెం మండల పరిధిలోని చెన్నకేశవపురం గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో చనిపోయిన శివరాత్రి లక్ష్మయ్య కుటుంబాన్ని పరామర్శించిన పిఎసిఎస్ చైర్మన్ గోసుల రాజేష్.అనంతరం ఆయన మాట్లాడుతూ వారి కుటుంబానికి అండగా ఉంటానని వారి కుమారుడు కోటేష్ కి ఐదువేల రూపాయల నగదు సాయం అందించినారు.ఇట్టి కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ అనంతుల ఉపేందర్,మేకల కృష్ణమూర్తి,కొత్త ఉపేందర్,శివరాత్రి రాయుడు తదితరులు పాల్గొన్నారు.