సూర్యాపేట జిల్లా(mbm telugu news ప్రతినిధి శోభన్ బాబు)నాగారం మండలం గత ముప్పై సంవత్సారాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం ప్రజా సమస్యలపై నిరంతరం అలుపెరగని పోరాటం చేసి పార్టీ బలోపేతం కోసం నిరంతరం కృషి చేసిన వ్యక్తి సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ కు భువనగిరి ఎంపీ సీటు కేటాయించాలి.వారికి ఈ సీటు కేటాయిస్తే బీసీ లకు కూడా సరైన గౌరవం దక్కుతుంది అని పసునూర్ గ్రామ పంచాయితీ సభ్యులు మల్లెపాక సందీప్ మీడియాతో మాట్లాడారు.