Tuesday, December 24, 2024
[t4b-ticker]

జర్నలిస్టుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించిన కూనంనేని

- Advertisment -spot_img

జర్నలిస్టుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించిన కూనంనేని

హైదరాబాద్,జులై 29(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:జర్నలిస్టుల సమస్యలను అసెంబ్లీలో రాష్ట్రప్రభుత్వానికి వివరించిన సిపిఐ రాష్ట్రకార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.. జర్నలిస్ట్ లకు హెల్త్ కార్డులు,వారికి ప్రత్యేక పాలసీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన కూనంనేని.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular