టిడిపి పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
కోదాడ,జూన్ 02(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:తెలంగాణ రాష్ట్ర అవతరణదినోత్సవం సంధర్బంగా కోదాడ పట్టణంలోని తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ ముత్తినేని సైజేశ్వరరావు ఆధ్వర్యంలో సైదేశ్వరరావు ఇంటి వద్ద జాతీయ జెండా ఆవిష్కరణ,తెలంగాణ తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరించడం జరిగినది.ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పట్టణ మాజీ అధ్యక్షులు గుళ్ళపల్లి సురేష్,మండల పార్టీ అధ్యక్షులు చాపల శ్రీనివాసరావు,మరో మాజీ అధ్యక్షుడు ఉప్పుగండ్ల శ్రీనివాసరావు,సజ్జ రామ్మోహన్ రావు,సోమపంగు సహదేవ్,ఏటుకూరి సురేష్,చావా హరినాథ్,షేక్ బాబాషర్ఫుద్దిన్,ముత్తవరపు కోటేశ్వరరావు,బొల్లు రామకృష్ణ,మాదాల రాంబాబు,నర్రా రమేష్.బొర్రా హన్మంతరావు,నువ్వుల సుబ్బారావు,రామక్రిష్ణారెడ్డి,చంద్రశేఖర్,ముత్తినేని శేఖర్,బండారు అశోక్,చారీ,ప్రసాద్, నరసింహరావు,ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.



